PPM: సీతంపేట ITDA కార్యాలయంలో ITDA PO పవార్ స్వప్నిల్ సోమవారం PM జన్మన్ పథకం కింద మంజూరైన గృహాలకు సంబంధించి 103 మంది లబ్ధిదారులకు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఇవి ఫారెస్ట్ పరిధిలోని స్థలాలు కావడంతో అటవీశాఖ పరంగా ఇబ్బందులు లేకుండా సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారులు వెంటనే గృహ నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ల్యాండ్ పోజీషన్ సర్టిఫికేట్లు అందజేసిన ITDA PO


