హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ రాక్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు

MKD: నర్సాపూర్ బీవిఆర్‌ఐటీ కళాశాలలో అజయ్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ సీనియర్ నేషనల్, 7వ సీనియర్ మిక్స్డ్ నేషనల్ రాక్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ లక్ష్మీరాజు, వైస్ ఛైర్మన్ బుచ్చేష్ యాదవ్ పాల్గొన్నారు.