హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రేవంత్ ప్రభుత్వంపై విద్యార్థుల ఆగ్రహం

SDPT: 12వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని, యూత్ డిక్లరేషన్ అమలుతో పాటు స్కూటీలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, యువత గజ్వేల్‌లో భారీ ర్యాలీ తీశారు. రేవంత్ రెడ్డి పాలనలో విద్యారంగం నాశనమైందని ఆరోపించారు. హామీలు నెరవేర్చలేకపోతే సీఎం రాజీనామా చేయాలని ముక్తకంఠంతో నినాదాలు చేశారు.