హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్భుత అలంకరణలో శ్రీ నీలమణి అమ్మవారు

SKLM: శ్రావణమాసం ద్వాదశి స్థితి మంగళవారం పాతపట్నం శ్రీ నీలమణి అమ్మవారు అద్భుతాలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చింది. మంగళవారం తెల్లవారుజామున అర్చకల పూజ అనంతరం అమ్మను అలంకరించారు. అనేక ప్రాంతాల నుండి భక్తులు పాల్గొని అమ్మను దర్శించి ప్రత్యేక పూజలు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.