VZM: ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కఠనమైన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి రూరల్ CI మల్లికార్జునరావు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం రామభద్రపురం మండల కేంద్రంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం ప్రమాదాలకు కారణం


