హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

KKD: గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద సోమవారం అర్థ రాత్రివేళ పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించి కేసులు నమోదు చేశారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేయకుండా విశ్రాంతి తీసుకోవాలని, అతివేగం మానుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిఠాపురం రూరల్ పోలీసులు సూచించారు.