TPT: జిల్లాలో ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు ఇంటింటా కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే నిర్వహించనున్నట్లు జేసీ ఆర్.గోవిందరావు తెలిపారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో సర్వేకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లను ఆయన ఆవిష్కరించారు. డీఎంహెచ్‌వో డా. వి.బాలకృష్ణ యాదవ్, విభాగం అధికారిణి డా.శైలజ, డీఎన్ఎంవో డా.రాజా తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 11 నుంచి ఇంటింటా కుష్టు వ్యాధి సర్వే


