ELR: కలిదిండిలోని పృథ్వీ హోండా షోరూంలో వినియోగదారుల సొమ్ము దుర్వినియోగంపై కేసు నమోదైంది. ద్విచక్ర వాహనం కోసం ఆకివీడుకు చెందిన స్వామి రూ.1.40 లక్షలు బ్రాంచి మేనేజర్ విజయ్‌కుమార్‌కు చెల్లించినా రసీదులు ఇవ్వకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో 18 మంది కలిసి వినియోగదారుల రూ.9.94 లక్షలు, కంపెనీకి చెందిన రూ.2,80,864 దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
హోండా షోరూంలో భారీ మోసం


