హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ

TPT: పదో తరగతి విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచి పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించే దిశగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆయా విభాగాల ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. తిరుపతి, శ్రీకాళహస్తి, నాయుడుపేట, పుత్తూరు, రైల్వేకోడూరు డివిజన్ల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.