NDL: చాగలమర్రి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న టోల్గేట్ వద్ద ఎస్ఐ రాజారెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి సోమవారం వాహనాలను తనిఖీ చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సును డ్రైవర్ విట్టల్ మద్యం సేవించి బస్సు నడుపుతుండగా డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డ్రైవర్ విట్టల్‌ను పోలీసులు ఆళ్లగడ్డ కోర్టులో హాజరుపరచగా జడ్జి ఐదు రోజులు శిక్ష విధించారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్‌కు జైలు శిక్ష


