కృష్ణా: మోపిదేవి మండలం పెదప్రోలు పంచాయతీ పరిధిలోని నెహ్రూపురంలో డ్రైనేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు, మురుగునీరు ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో దోమలు పెరిగి మలేరియా, జ్వరాల భయం నెలకొంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని బాధితులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజీ సమస్య.. ఇళ్లలోకి మురుగు నీరు


