W.G: తాడేపల్లిగూడెం (M) మోదుగ గుంట జగన్నాధపురం సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరా నిలుపుదల చేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు మోదుగగుంట, అప్పారావుపేట, వెంకట్రావుపాలెం గ్రామాలకు, అలాగే, జగన్నాధపురం ఉదయం 11:30 నుంచి 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ సబ్ స్టేషన్ల పరిధిలో పవర్ కట్


