హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం

AKP: అనకాపల్లి పట్టణంలో పలు ప్రాంతాలకు మంగళవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది ఈఈ రామకృష్ణ తెలిపారు. చెట్లు కొమ్మలు తొలగిస్తున్న కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఏఎంసీ కాలనీ, విజయరామరాజుపేట, గాంధీ నగరం, గుండాల జంక్షన్, అంజయ్య కాలనీకి విద్యుత్ సరఫరా ఉండదన్నారు.