E.G: రాజమండ్రికి చెందిన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ ఎస్.ఎన్. రాజా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సుమారు 40 ఏళ్లుగా కాంగ్రెస్‌లో జనరల్ సెక్రటరీగా, సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్‌గా, ఏఐసీసీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేనని పేర్కొంటూ అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా


