హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి..!

NLG: ప్రత్యేక వివరాల సేకరణ (ఎస్‌ఐఆర్‌)- 2026 ప్రక్రియను జిల్లాల్లో నిర్ణీత వ్యవధిలోగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి. సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. ఈ సమావేశంలో నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.