E.G: రాజమండ్రిలోని గోరక్షణపేట సబ్ స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల నేపథ్యంలో మంగళవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ శామ్యూల్ తెలిపారు. గాంధీపురం-3, శ్యామలనగర్, డైమండ్ పార్క్ ప్రాంతం, సోమాలమ్మ గుడి రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, బాక్స్ హాస్పిటల్ ఏరియా తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాలలో పవర్ కట్


