కోనసీమ: అమలాపురంలో ఆటోలో మర్చిపోయిన రూ. 5వేల నగదు, 10గ్రాముల బంగారు ఆభరణాల బ్యాగ్‌ను పోలీసులు గంటల వ్యవధిలో బాధితులకు అప్పగించారు. మహిపాల్ చెరువుకు చెందిన సత్యనారాయణ, ఆదిలక్ష్మి దంపతులు ఆర్టీసీ బస్టాండ్‌కు ఆటోలో వచ్చి కంగారులో బ్యాగ్‌ను అందులోనే మర్చిపోయారు. వారి ఫిర్యాదుతో సీఐ వీరబాబు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాగ్ మిస్.. గంటలోనే అప్పగించిన పోలీసులు


