హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి కేసులో నలుగురికి 10 ఏళ్ల జైలు

ELR: 1,479 కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో నలుగురు నిందితులకు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. ఒక్కొక్కరికీ రూ.లక్ష జరిమానా, కట్టకపోతే అదనంగా రెండేళ్ల శిక్ష విధిస్తూ NDPS ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పర్యవేక్షణలో జంగారెడ్డిగూడెం పోలీసులు పక్కా ఆధారాలు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చేశారు.