కోనసీమ: డీఎస్సీలో అక్రమాలు జరిగాయని సాక్ష్యాలతో నిరూపణ అవుతున్నందున విద్యాశాఖ మంత్రి లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నేటి కిషోర్ డిమాండ్ చేశారు. సోమవారం రాజోలులో మీడియాతో మాట్లాడారు. లోకేశ్ రాజీనామా చేయని పక్షంలో సీఎం చంద్రబాబు ఆయనను భర్తరఫ్ చేయాలని, గవర్నర్‌కు సిఫార్సు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'డీఎస్సీలో అక్రమాలు... లోకేశ్ రాజీనామా చేయాలి'


