KDP: ఎల్‌నినో ప్రభావంతో చెన్నూరు వద్ద పెన్నా నది పూర్తిగా ఎండిపోయింది. గండికోట నుంచి విడుదల చేసిన నీరు వారం రోజుల్లోనే ఆవిరైపోయింది. బోర్లలో నీటిమట్టం అడుగంటడంతో పంటలు చేతికందుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెన్నాలో నీరు లేకపోవడంతో వినాయక విగ్రహాల నిమజ్జనంపై కూడా సందిగ్ధత నెలకొంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎండిన పెన్నానది.. వినాయక నిమజ్జనంపై సందేహం


