హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంట్లోకి చొరబడి ఆస్తి ధ్వంసం..కేసు నమోదు

KDP: మైలవరం (M) తొర్రివేములలో ఇంట్లోకి చొరబడి ఆస్తి ధ్వంసం చేసిన ఘటనపై SI శ్యామ్ సుందర్ రెడ్డి కేసు నమోదు చేశారు. రాధ, మధుతో పాటు మరో ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించి కాంపౌండ్ వాల్, స్లాబ్, తలుపులు, ఇనుప సేఫ్‌ను ధ్వంసం చేసినట్లు ముని కిశోర్ ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో తనను,కుటుంబ సభ్యులను బెదిరించినట్లు పేర్కొన్నారు. ఇరు కుటుంబాలకు పాత వివాదాలే కారణమని తెలుస్తోంది.