హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గద్దె అనురాధ ఆధ్వర్యంలో ఎన్నికల సమీక్ష

NDL: విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటరీ ఎన్నికల సమీక్షా సమావేశం జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆధ్వర్యంలో జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఎలక్షన్ ఇంచార్జ్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎన్టీఆర్ జమక్కెన మల్లికార్జునరావుతో పాటు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు, దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.