హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: గర్భాం,గరుగుబిల్లి సబ్‌ స్టేషన్‌ 33/11 KVలో RDSS పనులు నిర్వహణ కారణంగా మంగళవారం ఉ.9 గంటల నుంచి సా.4గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE హరి తెలిపారు. ఈ మేరకు చెల్లాపురం, చినరవ్యాం, పెద్దరవ్యాం, విశ్వనాధపురం కిలారిపిట, భీమవరం, రాచగుమడాం, సాతాంవలస, చిన్న పూతికవలస, పెద్ద పూతికవలస గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదని ప్రజలు సహకరించాలని కోరారు.