కృష్ణా: పమిడిముక్కల మండలం మంటాడ వైకుంఠ వేంకటేశ్వరస్వామి, కళ్యాణ వేంకటేశ్వర స్వామి వార్ల ఆలయాల్లోని హుండీల ఆదాయాన్ని ఈ నెల 9 లెక్కిస్తారని ఆలయ నిర్వహణాధికారి జి.గోపీహరనాథబాబు తెలిపారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయే ఈ లెక్కింపులో ఆసక్తి గల భక్తులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఆలయ హుండీ లెక్కింపు


