NLR: వెంకటాచలంలో జరిగిన స్వర్ణభారత్ ట్రస్ట్ 25 వసంతాల వేడుకలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. అక్షర స్కూల్లో హెలికాప్టర్ దిగిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడు ఆశీస్సులు, దీపా వెంకట్ పట్టుదలతో ట్రస్ట్ వేలాది జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. యోగి పాలన దేశానికే ఆదర్శమన్నారు.
ఆంధ్రప్రదేశ్
యోగి పాలన దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే


