PLD: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అర్హులైన వారు సెప్టెంబరు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త పింఛన్ల మంజూరుపై జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లపై కలెక్టర్ సమీక్ష


