CTR: బంగారుపాళ్యెం మండలంలోని కీరమంద గ్రామంలో ఇవాళ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జీసెస్ బ్లెసీంగ్ మినిస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షుడు యోహన్ తెలిపారు. మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్, శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఉచిత కంటి వైద్య శిబిరం


