CTR: మొగిలిలోని శ్రీ మొగిలీశ్వరాలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎండోమెంట్ అధికారులు విఫలమవుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో కాళ్లు, చేతులు కడుక్కోవడానికి, తలనీలాలు సమర్పించిన వారు స్నానం చేసేందుకు నీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మొగిలీశ్వరాలయంలో కనీస సౌకర్యాలపై భక్తుల ఆవేదన


