ATP: ఈనెల 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి, ఐదుగురు సభ్యులతో కలసి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. 8న రాత్రి ఆర్&బి గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 9న ఉదయం గిరిజనుల వినతులు స్వీకరించి, ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేస్తారు. పామిడి మండలం పాలెం తండాలో ప్రజలతో సమావేశమవుతారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ జిల్లా పర్యటన: కలెక్టర్


