హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాణ రక్షణకే వాహన తనిఖీలు: ఎస్పీ

కడప జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 343 కేసులు నమోదు చేసి రూ.74,435 జరిమానా విధించినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు.హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుండా, రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ప్రాణ రక్షణ కోసమే తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.