హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమశిలకు నీరు విడుదల చేయాలి: కాకాణి

NLR: శ్రీశైలం జలాశయం నుంచి సోమశిలకు తక్షణమే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. పొదలకూరు, మరుపూరులో పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడారు. కలువాయి మండలంలోని పలు గ్రామాల్లో 3,600–4,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.