VSP: విశాఖ జీవీఎంసీ పరిధిలో వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు చేపట్టాలని ఆదేశాలు వచ్చాయని అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని, ప్రతి వార్డులో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. గుర్తింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుండి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపు


