NTR: విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగతనాల నివారణకు ఆటోల ద్వారా మైక్ ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఊరికి వెళ్లే ముందు పోలీసులకు తెలపాలని, ఇళ్లలో నగదు, బంగారం భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వరుస దొంగతనాలపై పోలీసులు అప్రమత్తం


