NTR: పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు నుంచి మక్కపేట వరకు 9 కిలోమీటర్ల R&B రోడ్డు మరమ్మతు పనులు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.33 లక్షలు మంజూరు చేసింది. వర్షాల కారణంగా నిలిచిపోయిన పనులను వాతావరణం మెరుగుపడటంతో మళ్లీ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రోడ్డు మరమ్మతు పనులు పునఃప్రారంభం


