హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి: ఎమ్మెల్యే

NTR: కొత్త పింఛన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవాలని తెలిపారు.