SKLM: బలగ ప్రభుత్వ ఐటీఐలో డేటా, ఏఐ ల్యాబ్‌లలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి మంగళవారం నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఏడీ వి. రఘురాం తెలిపారు. సీఎస్ఈ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎంసీఏ, బీసీఏ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 98859 60809 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఏఐ ల్యాబ్‌లకు దరఖాస్తుల ఆహ్వానం


