NTR: ఈనెల 11 నుంచి 24 వరకు ఇంటింటి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో సర్వే గోడపత్రికను ఆవిష్కరించి, ఆశా, పురుష ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి అనుమానితులను గుర్తిస్తారన్నారు. తొలిదశలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యాన్ని నివారించవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
11 నుంచి కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే: కలెక్టర్


