హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై వైసీపీ తప్పుడు ప్రచారం: కోటంరెడ్డి

NLR: మెగా DSCపై YCP తప్పుడు ప్రచారం చేస్తోందని MLA కోటంరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసిందన్నారు. మాజీ సైనికుడు చక్రపాణిరెడ్డిపై YCP దౌర్జన్యం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వేముల రామకృష్ణకు ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా.. వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.