హైదరాబాద్: 28°C
క్రీడలు

VIRAL: ప్రీతి జింటాతో శ్రేయస్ చిల్

టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతి జింటా ఔటింగ్ వీడియో SMలో వైరల్ అవుతోంది. అఫ్గానిస్థాన్‌తో T20 సిరీస్‌కు ముందు శ్రేయస్ ముంబైలోని ఓ రెస్టారెంట్‌ వద్ద ఇలా చిల్ అవుతూ కనిపించాడు. IPLలో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్‌కు జింటాతో మంచి అనుబంధం ఉంది. కాగా AFGతో ఈనెల 13న తొలి T20 జరగనుంది.