హైదరాబాద్: 28°C
క్రీడలు

గిల్‌ను ఔట్ చేసిన అభిషేక్ శర్మ

పంజాబ్ టీ20 లీగ్‌లో ఫాజిల్కా ఫాల్కన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తాజాగా అమృత్‌సర్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 67 పరుగులు చేసి చెలరేగాడు. అయితే తన బెస్ట్ ఫ్రెండ్, అమృత్‌సర్ కెప్టెన్ అభిషేక్ శర్మ బౌలింగ్‌లో గిల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అభిషేక్ ఈ మ్యాచ్‌లో 2W పడగొట్టాడు.