VZM: భోగాపురం ZP ఉన్నత పాఠశాల అంతర్జాతీయ స్థాయి LEAP మోడల్ స్కూల్‌గా రూపాంతరం చెందనుంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఇవాళ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి ప్రణాళికలపై ఆమె అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. మన విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా వసతులను కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రపంచ స్థాయి విద్యా వసతులు కల్పిస్తాం'


