హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవివాహిత జంటలకు గదులు 'నో'

TPT: తిరుమలలో వసతి గదుల కేటాయింపుపై టీటీడీ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. 21 ఏళ్లు నిండిన భక్తులకే గదులు కేటాయించనున్నారు. ఒంటరి వ్యక్తులు, అవివాహిత జంటలకు వసతి కల్పించరు. గది కేటాయింపు 24 గంటలకే పరిమితం. ఆన్‌లైన్ బుకింగ్‌తో పాటు CROలో ఆఫ్‌లైన్ నమోదు చేసుకోవచ్చు. వివరాలను SMS ద్వారా తెలియజేస్తారు.