TPT: ఎస్వీసీఈలో ‘క్యాంపస్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు’ కార్యక్రమం నిర్వహించారు. మాజీ సివిల్ సర్వెంట్, ఐఏఎస్ బాలలత మల్లవరపు విద్యార్థులతో మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ సాధనకు క్రమశిక్షణ, పట్టుదల, స్పష్టమైన లక్ష్యం అవసరమన్నారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగి ప్రజాసేవను కెరీర్‌గా ఎంచుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సివిల్స్ సాధనకు పట్టుదల కీలకం: బాలలత


