GNTR: అమరావతి రాజధాని రైతులు, రైతు కూలీలు, గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘గ్రీవెన్స్ డే’ నిర్వహించారు. సీఆర్డీఏ కమిషనర్ వీ. విజయరామరాజు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతి రైతుల సమస్యలపై ‘గ్రీవెన్స్ డే’


