NDL: TDP లీడర్‌షిప్ కాంక్లేవ్ అనంతరం విజయవాడలో జిల్లా ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ఆర్థిక, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతంపై ఎంపీలు, ఎమ్మెల్యేలతో ముచ్చటించారు. ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లాను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా నేతలతో ఆత్మీయ విందు


