GNTR: మోసం కేసులో ప్రముఖ యూట్యూబర్ 'నందూస్ వరల్డ్' నిర్వాహకురాలు నందనను పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. విదేశీ ఉద్యోగాలు, వీసా రెన్యూవల్ పేరిట డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేశారన్న బాధితుల ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో గుంటూరుకు చెందిన నందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్, మామలపై కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నందూస్ వరల్డ్' నిర్వాహకురాలు అరెస్ట్


