ADB: అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామ మహిళలు ఈరోజు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, జుట్టు పట్టుకుని లాక్కెళ్లడం, టీ-షర్టులు ధరించారనే నెపంతో ప్రజాప్రతినిధులను సభలోకి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
తెలంగాణ
కళ్లకు నల్లపట్టీలతో మహిళల వినూత్న నిరసన!


