BDK: నివాస గృహాల మధ్య ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డును తక్షణమే వేరే ప్రాంతానికి తరలించాలని సీపీఐ 1 టౌన్ కార్యదర్శి నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పాత కొత్తగూడెం నివాసాల సమీపంలో కార్పొరేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారంటూ స్థానిక ప్రజలతో కలిసి యార్డు వద్ద సోమవారం నిరసన ధర్నా నిర్వహించారు.
తెలంగాణ
నివాస గృహాల మధ్య డంపింగ్ యార్డ్ తొలగించాలి


