హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు

WNP: కొత్తకోట మండలం పాలెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో గ్రామంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ నుంచి సుమారు 500 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చాపల రాధా రామకృష్ణ రెడ్డి, మోహన్ కుమార్, గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.