BDK: భీమవరం వాస్తవ్యురాలు చింతలపాటి సీతమ్మ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి రూ.5 లక్షల విరాళం అందించారు. ఇందులో నిత్య అన్నదాన ట్రస్టుకు రూ.3 లక్షలు, గోశాల నిర్వహణ నిమిత్తం రూ.2 లక్షలు నగదును కేటాయించారు. ఈ మొత్తాన్ని సోమవారం దాత కుటుంబ సభ్యులు ఆలయ ఈఈ రవీందర్ ద్వారా ఈవో దామోదర్ రావుకు అందజేశారు.
తెలంగాణ
రాములోరి ఆలయానికి రూ.5 లక్షల విరాళం


